హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ
halleluuya halleluuya halleluuya halleluuya
పల్లవి
పడవ సాగిపోతుంది పరలోక తీరానికి గడువు దాటిపోతుంది రక్షణ పొందటానికి అదిగదిగో తీరము అల్లదిగో పరలోకము
1వ చరణం
సంఘమనే పడవదిగో సంధ్యారాగంబుతో సాగిపోవుచున్నది స్వామి యేసుతో ||అదిగదిగో||
2వ చరణం
అమరముపై యేసుండగ భయమెందుకు పరమపురి చేరుటకు సాగుముందుకు ||అదిగదిగో||
3వ చరణం
నాయకుడు నావికుడు నా యేసుడే నన్ను ఆదరించువాడు నా దేవుడే ||అదిగదిగో||