హల్లెలూయా ఆరాధన రాజాధి రాజు
halleluuyaa aaraadhana raajaadhi raaju
🎵 TG-2152🌐 Telugu
పల్లవి
హల్లెలూయా ఆరాధన రాజాధి రాజు యేసునకే మహిమయు ఘనతయు సర్వాధికారి క్రీస్తునకే (2) చప్పట్లు కొట్టుచూ – పాటలు పాడుచూ ఆ ప్రభుని కీర్తించెదం నాట్యము చేయుచు – ఉత్సాహ ధ్వనులతో స్తోత్రార్పణ చేసెదం ||హల్లెలూయా||
1వ చరణం
రూపింప బడక ముందే నన్ను ఎరిగితివి నా పాదములు జారకుండా రక్షించి నడిపితివి (2) ||చప్పట్లు||
2వ చరణం
అభిషేక వస్త్రము నిచ్చి వీరులుగా చేసితివి అపవాది క్రియలను జయించే ప్రార్థన శక్తినిచ్చితివి