హృదయమే అగాధమైన లోయరా

hrudayamee agaadhamaina looyaraa

🎵 TG-1296💿 Telugu Christian Songs🌐 Telugu
పల్లవి

మానవులను మలచే కార్ఖానరా మంచి చెడుల మిళితము పాప పుణ్య ఫలితము మనిషి మనిషి దోచుకొనే చోటురా

1వ చరణం

ఆదిలోన హవ్వ పడెను - ఆ లోయలో ఆదామును హతమార్చెను - ఆ లోయలో పాపమపుడు పుట్టినది - ఆ లోయలో పురిటికందు ఏడ్చినది - ఆ లోయలో ||హృదయమే||

2వ చరణం

ఆశలణగ ద్రొక్కెను - ఆ లోయలో యూదా ఇస్కరియోతును - ఆ లోయలో రాణువులకు నాణెములకు దాసుడాయను ఘోర మరణమొందెను ఆ లోయలో ||హృదయమే||

3వ చరణం

ఎదేనును దూరపరచె ఆ హృదయము సిలువ రహదారి వేసే ఆ హృదయము మదన పడక మారుమనస్సు తుదకు వేడుము హృదయమిచ్చి తలలు వంచి తుదకు వేడుమా ||హృదయమే||

Report Error