ఇదే...నాకోరిక నవ జీవన రాగ మాలిక
idee...naakoorika nava jiivana raaga maalika
పల్లవి
యేసులాగా ఉండాలని - యేసుతోనే నడవాలని -2 నిలవాలనీ గెలవాలనీ-2 యేసుతోనే ఉండి పోవాలని ఇదే...నాకోరిక నవ జీవన రాగ మాలిక
1వ చరణం
ఈ లోకములో పరలోకంలో - నీతోనే నివసించాలని ఇంటా బయటా యేసునాధుని - కంటి పాపనై వెలిగి పోవాలని -2 ఇదే...నాకోరిక నవ జీవన రాగ మాలిక
2వ చరణం
యాత్రను ముగించిన వేళ - ఆరోహణమై పోవాలని -2 క్రీస్తు యేసుతో సింహాసనము - పైకెగసి కూర్చోవాలని - 2 ఇదే...నాకోరిక నవ జీవన రాగ మాలిక