ఇది కోతకు సమయం - పని వారి తరుణం ప్రార్ధన చేయుదమా
idi kootaku samayan - pani vaari tarunnan praardhana cheeyudamaa
పల్లవి
పైరును చూచెదమా పంటను కోయుదమా "ఇదికోతకు"
1వ చరణం
కోతెంతో విస్తారమాయెను కోతకు పనివారు కొదువాయెనే ప్రభు యేసు నిధులన్ని నిలువాయెనే (2) "ఇదికోతకు"
2వ చరణం
సంఘమా మౌనము ధాల్చకుమా - కోసేటి పనిలోన పాల్గోందుమా యజమాని నిదులన్ని నీకేగదా (2) "ఇదికోతకు"
3వ చరణం
శ్రమలేని ఫలితంబు నీకియ్యగా - వలదంచు వెనుదీసి విడిపోదువా జీవార్ధ ఫలములను భుజియింపవా (నిత్య ) (2) "ఇదికోతకు"