ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా

intakaalan niidu krupaloo kaachina deevaa

🎵 TG-1020💿 Telugu Christian Songs🌐 Telugu
పల్లవి

ఇకను కూడా మాకు తోడు నీడ నీవేగదా (2) " ఇంతకాలం"

1వ చరణం

ఎన్ని ఏళ్ళు గడచినా... ఎన్ని తరాలు మారినా... మారని వీడని ప్రేమే నీదయ్యా మార్చినా నాజీవితం నీకే యేసయ్యా "2" "ఇంతకాలం"

2వ చరణం

నీవుచేసిన మేలులు తలంచు కొందును అనుదినం (2) నాస్తుతి స్తోత్రముల్‌ నీకే యేసయ్యా వేరుగా ఏమియు చెల్లించలేనయ్యా "2" " ఇంతకాలం"

3వ చరణం

దూరమైతిరి ఆప్తులు విడచి పోతిరి నాహితులు సోధన వేధన తీర్చిన యేసయ్యా తల్లిలా తండ్రిల కాచిన యేసయ్యా "2" " ఇంతకాలం"

Report Error