జయించువారిని కొనిపోవ ప్రభు యేసు
jayinchuvaarini konipoova prabhu yeesu
🎵 TG-2195🌐 Telugu
పల్లవి
జయించువారిని కొనిపోవ ప్రభు యేసు వచ్చుఁను (2) స్వతంత్రించుకొనెదరుగా వారే సమస్తమును (2) ||జయించు||
1వ చరణం
ఎవరు ఎదురు చూతురో సంసిద్ధులవుదురు ప్రభు రాకనేవరాశింతురో కొనిపోవ క్రీస్తు వచ్చుఁను తన సన్నిధిలో మనలా నిలుపు నిర్దోషులుగా బహుమానముల్ పొందెదము ప్రభుని కోరిక ఇదే సదా ప్రభుని తోడ నుండి స్తుతి చెల్లింతుము అద్భుతము ఆ దినములు ఎవారు వర్ణింపలేరుగా