జీవితంలో నీలా ఉండాలని యేసు
jeevithanloo neelaa undaalani yeesu
🎵 TG-1417🌐 Telugu
పల్లవి
జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది (2) తీరునా నా కోరిక చేరితి ప్రభు పాదాల చెంత (2) ||జీవితంలో||
1వ చరణం
కూర్చుండుటలో నిలుచుండుటలో మాట్లాడుటలో ప్రేమించుటలో నీలాగే నడవాలని నీ చిత్తం నెరవేర్చని నీలాగే నడవాలని.. యేసయ్యా నీలాగే నడిచి నీ చిత్తం నెరవేర్చి నీ దరికి చేరాలని (2) ||తీరునా||
2వ చరణం
పరిశుద్ధతలో ప్రార్ధించుటలో ఊపవాసములొ ఉపదేశములో నీలాగే బ్రతకాలని నీలాగే బ్రతకాలని.. యేసయ్యా నీలాగే బ్రతికి