జీవనదిని నా హృదయములో ప్రవహింప చేయుమయా
jiivanadini naa hrudayamuloo pravahinpa cheeyumayaa
1వ చరణం
శరీరక్రియులన్నియు నాలో నశియించేయుమయు (2)
2వ చరణం
బలహీన సమయుములో నీ బలము ప్రసాదించుము (2)
3వ చరణం
ఆత్మీయవరములతో నన్ను అభిషేకం చేయుమయ (2)
4వ చరణం
ఎండిన ఎముకలన్నియు తిరిగి జీవింపచేయుమయ (2)