జీవిత యాత్రలో నాదు గురి నీవెగా - నీకు సాటియెవ్వరు యేసువా
jiivita yaatraloo naadu guri niivegaa - niiku saattiyevvaru yeesuvaa
పల్లవి
నీవు నడిచావు కెరటాలపై - నన్ను నడిపించుమో యేసువా "జీవిత"
1వ చరణం
నన్ను నడిపించు చుక్కాని నీవేకదా - నీవేకదా నన్ను కాపాడు దుర్గంబు నీవేగదా - నీవేకదా నీదు వాక్యంబు సత్యంబుగా - నాకు నిరతంబు జీవంబెగా నేను పయనించు మార్గంబెగా - నన్ను నడిపించుమో యేసువా "జీవిత"
2వ చరణం
నాకు నిరతంబు మధిలోన నీద్యానమే - నీద్యానమే నేను స్వరమెత్తి వినిపింతు నీ గానమే - నీ గానమే నాకు నీవేగా సర్వస్వము - నీదు నామంబె ఆధారము నాకు సర్వేశ్వరుడనీవెగా - నిన్ను స్తుతియింతుమో యేసువా "జీవిత"