జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా
jyoothirmayudaa naa praanna priyudaa
🎵 TG-2160🌐 Telugu
పల్లవి
జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే – నా ఆనందము నీవే నా ఆరాధనా నీవే (2) ||జ్యోతి||
1వ చరణం
నా పరలోకపు తండ్రి – వ్యవసాయకుడా (2) నీ తోటలోని ద్రాక్షావల్లితో నను అంటు కట్టి స్థిరపరచావా నా పరలోకపు తండ్రి – నా మంచి కుమ్మరి నీకిష్టమైన పాత్రను చేయ నను విసిరేయక సారెపై ఉంచావా నా తండ్రి కుమారా – పరిశుద్దాత్ముడా త్రియేక దేవా ఆదిసంభూతుడా నిను నేనేమని ఆరాధించెద