కలువరి గిరి నుండి ప్రవహించే
kaluvari giri nundi pravahinchee
🎵 TG-1467🌐 Telugu
పల్లవి
కలువరి గిరి నుండి ప్రవహించే ధార ప్రభు యేసు రక్త ధార (2) నిర్దోషమైన ధార (2) ||కలువరి||
1వ చరణం
నా పాపముకై నీ చేతులలో మేకులను దిగగొట్టిరా భరియించినావా నా కొరకే దేవా నన్నింతగా ప్రేమించితివా (2) ||కలువరి||
2వ చరణం
నా తలంపులే నీ శిరస్సుకు ముండ్ల కిరీటముగా మారినా మౌనము వహియించి సహియించినావా