కన్న తల్లి చేర్చునట్లు నను
kanna thalli cheerchunatlu nanu
🎵 TG-2596🌐 Telugu
పల్లవి
కన్న తల్లి చేర్చునట్లు నను చేర్చు నా ప్రియుడు (2) హల్లేలుయా హల్లేలుయా కౌగిటిలో హత్తుకొనున్ నా చింతలన్ బాపును (2) ||కన్న||
1వ చరణం
చేయి పట్టి నడుపును శికరముపై నిలుపును నా కొరకై మరణించే నా పాపముల్ భరియించే చేయి విడువడు ఎప్పుడు విడనాడడు ఎన్నడు