కష్టమొచ్చినప్పుడే కాదు ప్రార్ధన
kassttamochchinappuddee kaadu praardhana
పల్లవి
నీకు ఇష్టమొచ్చినప్పుడే కాదు ప్రార్ధన నీకు నష్టమొచ్చినప్పుడే కాదు ప్రార్ధన
1వ చరణం
పేరుకు మాత్రం క్రైస్తవుడని ప్రభు వాక్యమునకు లోబడకుండా కుక్కల చేత పాముల చేత కరిపించుకు వస్తున్నారా
2వ చరణం
టీ.వీ లు సినిమాలు చూసి కళ్ళను చెడగొట్టుకొని శుక్లాలు పెరిగి చత్వారమొస్తే ప్రభు సన్నిధికి వస్తున్నారా
3వ చరణం
మారుమనస్సు పొందకుండా మాయమాటలు చెబుతుంటారు ఆ దేవునికి ఈ దేవునికి మ్రొక్కి మ్రొక్కి మొదలవుతున్నాడు
4వ చరణం
నిన్నువలె నీ పొరుగువారిని ప్రేమించాలని భోదిస్తూ పొరుగువారిని ద్వేషించి ఓ ప్రభువా కాపాడంటావా
5వ చరణం
ఆదివారము మందిరమునకు రావు చెడ్డ చెడ్డ పనులు చేస్తుంటారు