కోటి కంఠాలతో నిన్ను

kooti kanthaalatoo ninnu

🎵 TG-1050💿 Telugu Christian Songs🌐 Telugu
పల్లవి

గాత్రవీణ నే మీటి నేను పాడనా - స్తోత్రగీతమే బ్రతుకంత నేపాడనా

1వ చరణం

రాగాల నేను కూర్చనా - స్తుతిగీత గానాలు నేపాడనా (2) హృదయమే నీ ఆలయం - నాలోనవసియించు నాయేసువా "కోటి"

2వ చరణం

యాగంబునై నేను వేడనా - సనుతించు గీతాలు నే పాడనా (2) జీవితం నీ కంకితం - స్తుతియాగమై నేను కీర్తించెదన్‌ "కోటి"

3వ చరణం

సువార్త నేను చాటనా - నీ సాక్షిగా నేను జీవించనా (2) ప్రాణార్పణముగా పోయ బడినా - నన్నిలలో నడిపించు నా యేసువా "కోటి"

Report Error