క్రిస్మస్ అంటేనే క్రీస్తుకు ఆరాధన
krismas anteenee kreesthuku aaraadhana
🎵 TG-2754🌐 Telugu
పల్లవి
క్రిస్మస్ అంటేనే క్రీస్తుకు ఆరాధన క్రీస్తులో జీవించుటే మన నిరీక్షణ (2) హ్యాపీ క్రిస్మస్ మెర్రి క్రిస్మస్ (4) క్రీస్తులోనే విశ్వాసం క్రీస్తులోనే ఉల్లాసం క్రీస్తులోనే అభిషేకం క్రీస్తులోనే సమస్తం (4) ||క్రిస్మస్||
1వ చరణం
యేసులోనే రక్షణ యేసులోనే స్వస్థత యేసులోనే విడుదల నమ్మితే నిత్య జీవం