కృప కనికరముల మా దేవా

krupa kanikaramula maa deevaa

🎵 TG-1444🌐 Telugu
పల్లవి

కృప కనికరముల మా దేవా – కృతజ్ఞత నర్పింతు (2) యెహోవా చేసిన ఉపకారములకై ఆయనకేమి చెల్లింతును యెహోవా నామమున – ప్రార్ధన చేసెదను రక్షణ పాత్ర చేబూని ||కృప||

1వ చరణం

నీదు కృపతో నాదు యేసు నన్ను నీవు రక్షించితివి కాదు నాదు – క్రియల వలన ఇది దేవుని వరమే చెప్ప నశక్యము మహిమ యుక్తము నీవొసంగిన సంతోషము తప్పకుండా – హల్లెలూయా పాట పాడెదన్

Report Error