కృప కృప నీ కృప

krupa krupa nee krupa

🎵 TG-2211🌐 Telugu
పల్లవి

కృప కృప నీ కృప కృప కృప క్రీస్తు కృప (2) నేనైతే నీ కృపయందు నమ్మికయుంచి యున్నాను నా నమ్మికయుంచి యున్నాను (2)        ||కృప||

1వ చరణం

కృపను గూర్చి న్యాయము గూర్చి నేను పాడెదను నీ సన్నిధిలో నిర్దోషముతో నేను నడచెదను నీ కృపయే నాకు ఆధారం ఆ కృపయే నాకు ఆదరణ దీన దశలో నేన్నునప్పుడు నను మరువనిది నీ కృప నేనీ స్థితిలో ఉన్నానంటే కేవలము అది నీ కృప

Report Error