కుతుహలమార్బాటమే నాయేసుని సన్నిధిలో
kutuhalamaarbaattamee naayeesuni sannidhiloo
పల్లవి
ఆనంద మానందమే నాయేసుని సన్నిధిలో
1వ చరణం
పాపమంతపోయెను రోగమంత తొలగెను - యేసుని రక్తములో క్రీస్తునందు జీవితం - కృపద్వార రక్షణ - పరిశుద్ధాత్మలో
2వ చరణం
దేవాది దేవుడు ప్రతిరోజు నివసించె దేవాలయము నేనే ఆత్మతోను దేవుడు గుర్తించె నన్ను - అద్భుత మద్భుతమే
3వ చరణం
శక్తినిచ్చు యేసు జీవమిచ్చు యేసు - జయం పై జయమిచ్చును ఏకముగా కూడీ హోసన్నా పాడి - ఊరంతా చాటెదము
4వ చరణం
బారధ్వనితో పరిశుద్ధులతో - యేసు రానైయుండే ఒక్క క్షణములోనే రూపాంతరం పొంది - మహిమలో ప్రవేశిద్ధాం