మార్గం సత్యం జీవం నీవే

maargam sathyam jeevam neevee

🎵 TG-1959🌐 Telugu
పల్లవి

మార్గం సత్యం జీవం నీవే యేసు సర్వం సకలం నీవే క్రీస్తు (2) మా ఆధారం నీవేనయ్యా మా అనుబంధం నీతోనేనయ్యా వధియింపబడిన ఓ గొర్రెపిల్ల ప్రభువైన మా యేసువా మా స్తుతి స్తోత్రముల్ నీకే మహిమా ప్రభావముల్ నీకే (2)        ||మార్గం||

1వ చరణం

పరమును విడిచావు మాకై నరునిగా పుట్టావు ధరపై ఆహా నీదెంత ప్రేమ ఎవరికైనా వర్ణింప తరమా (2)          ||వధియింప||

2వ చరణం

కలువరిలో రక్తమును కార్చి విలువగు ప్రాణమును ఇచ్చి తెచ్చావు భువికి రక్షణ ఇచ్చావు పాప క్షమాపణ

Report Error