మాయాలోకం మాయాలోకం

maayaalookan maayaalookan

🎵 TG-1165💿 Telugu Christian Songs🌐 Telugu
పల్లవి

మారి పోకు నేస్తం - మారిపోకు నేస్తం "2" రంగు రంగులు అవిచూపించునురా కంటికింపుగా అవి కని పించునురా "2"

1వ చరణం

అందమైనవి సౌధర్యమైనవి మోసకరమని బైబిలు చెప్పెను మాయాలోకం మాయాలోకం మోసపోకు నేస్తం "2" మాయాలోకం మాయాలోకం - మారిపోకు నేస్తం "2"

2వ చరణం

పరలోకమనేది ప్రభువుండేది మాయలేనిది అది నిత్య రాజ్యము "2" పరలోకం పరలోకం చేర రమ్ము నేస్తం "2" మాయాలోకం మాయాలోకం - మారిపోకు నేస్తం "2"

Report Error