మహిమ ఘనతకు అరుహుడవు నీవే నాదైవము
mahima ghanataku aruhuddavu niivee naadaivamu
పల్లవి
సృష్టికర్త ముక్తి ధాత - 2 మా స్తుతులకు పాత్రుడా.. ఆరాధనా నీకే....ఆరాధనా నీకే ... ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధనా నీకే -2 ఆరాధన నీకే....ఆరాధన నీకే ...
1వ చరణం
మన్నాను కురిపించి నావు - బండనుండి నీళ్ళుచ్చినావు - 2 యెహోవా యీరే చూచుకొనును - 2 సర్వము సమకూర్చును ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధనా నీకే -2 ఆరాధన నీకే....ఆరాధన నీకే ... "మహిమ"
2వ చరణం
వ్యాధులను తొలగించినావు - మృతులను మరి లేపినావు - 2 యెహోవా రాఫా స్వస్థపరచును -2 నను స్వస్థ పరచును ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధనా నీకే -2 ఆరాధన నీకే....ఆరాధన నీకే ... "మహిమ"