మహిమకు పాత్రుడా ఘనతకు అర్హుడా
mahimaku paathrudaa ghanathaku arhudaa
🎵 TG-2124🌐 Telugu
పల్లవి
మహిమకు పాత్రుడా ఘనతకు అర్హుడా మా చేతులెత్తి మేము నిన్నారాధింతుము (2) మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీవంటి వారు ఎవరు – నీవంటి వారు లేరు స్తుతులకు పాత్రుడా స్తుతి చెల్లించెదం నీ నామమెంతో గొప్పది మేమారాధింతుము (2) ||మహోన్నతుడా||
1వ చరణం
అద్వితీయ దేవుడా ఆది సంభూతుడా మా కరములను జోడించి మేము మహిమ పరచెదం