మహోన్నతుడా మా దేవా సహాయకుడా
mahoonnathudaa maa deevaa sahaayakudaa
🎵 TG-2178🌐 Telugu
పల్లవి
మహోన్నతుడా మా దేవా సహాయకుడా యెహోవా (2) ఉదయ కాలపు నైవేద్యము హృదయపూర్వక అర్పణము మా స్తుతి నీకేనయ్యా ఆరాధింతునయ్యా (2) ||మహోన్నతుడా||
1వ చరణం
అగ్నిని పోలిన నేత్రములు అపరంజి వంటి పాదములు అసమానమైన తేజో మహిమ కలిగిన ఆ ప్రభువా (2) ||మా స్తుతి||
2వ చరణం
జలముల ధ్వని వంటి కంట స్వరం నోటను రెండంచుల ఖడ్గం ఏడు నక్షత్రముల ఏడాత్మలను ఆదియు అంతము లేనివాడా యుగయుగములు జీవించువాడా పాతాళ లోకపు తాళపు చెవులు