మరువద్దు మరువద్దు తండ్రి ప్రేమ
maruvaddu maruvaddu thandri preema
🎵 TG-2432🌐 Telugu
పల్లవి
మరువద్దు మరువద్దు తండ్రి ప్రేమ మరువద్దు జీవితాన్ని వ్యర్ధించకుమా విడువద్దు విడువద్దు ప్రేమ బంధం విడువద్దు నీదు స్థానం మరువద్దుమా తిరిగి రావా తిరిగి రావా తిరిగి రావా ఇంటికి (చెంతకు) రావా ||మరువద్దు||
1వ చరణం
నీకై నీతో జీవాన్ని పంచిన నీలా నీతో స్నేహించిన (2) కాచెను కనురెప్పలా కాపాడెన్ దైవముగా ఆ ప్రేమే నిన్ను పిలిచే లోకం స్నేహం సుఖ భోగ పాపాలు అంతా మలినం మిగిలిందిగా ఆలస్యం చేయకుమా వేగమే పరుగెత్తుమా నీ తండ్రి వేచియుండే