మేలుకో విశ్వాసి మేలుకో చూచుకో

meelukoo vishvaasi meelukoo chuuchukoo

🎵 TG-2145🌐 Telugu
పల్లవి

మేలుకో విశ్వాసి మేలుకో చూచుకో నీ స్థితిని కాచుకో (2) ఇది అంత్య కాలం.. భ్రష్టత్వ కాలం ఇహ లోక మాలిన్యం దూరపరచుకో మదిలోని మురికినంత కడిగివేసికో ||మేలుకో||

1వ చరణం

నిన్ను గూర్చి సేవ గూర్చి జాగ్రత్త మంద యొక్క సాక్ష్యమెంతో జాగ్రత్త విశ్వాసం లేని దుష్ట హృదయము చేదు వేరు నీవేనేమో చూడు జాగ్రత్త ప్రేమ లేక పరిశుద్ధత కలుగునా ధర్మశాస్త్ర సారమే ప్రేమ కదా ప్రేమ లేక ద్వేషింప బూనితే క్రీస్తు ప్రేమ సిలువలో వ్యర్ధమే కదా

Report Error