నా దేవుడు ప్రతి అవసరమును తీర్చును మహిమైశ్వరములో
naa deevuddu prati avasaramunu tiirchunu mahimaishvaramuloo
పల్లవి
తల్లి వలె ప్రేమించును తండ్రి వలె పోషించును కాపరి వలె నడిపించును వైద్యునిలా స్వస్థపరచును
1వ చరణం
కలవరిపడి నే కొండలవైపు కన్నులెత్తుదునా నా సహాయము నీవేగ నా యేసు నా రాజా ||తల్లి||
2వ చరణం
జీవించుచున్నది నేను కాదు జీవించు క్రీస్తేసే నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే నాకు లాభమే ||తల్లి||