నా ప్రియుడు నా స్నేహితుడు

naa priyuddu naa sneehituddu

🎵 TG-1089💿 Telugu Christian Songs🌐 Telugu
పల్లవి

అతి మధురం అతి కాంక్షనీయుడు దవళవర్ణుడు రత్నవర్ణుడు అతడే నా ప్రియుండు అతడే నా స్నేహితుడు

1వ చరణం

ప్రభువా పది వేళలో అతి సుందరుడా పరిశుద్ధుల కొరకై వచ్చు చున్నావా - 2 పరలోకములో మమ్ము చేర్చుకొందువా - 2 "నాప్రియుడు"

2వ చరణం

సుగంధ పరిమళాల సువ్వాసనా పరిశుద్దులు కుమ్మరించు ఆరాధనా షూలమ్మితి సంఘమునే కోరుకొందువా "నాప్రియుడు"

3వ చరణం

ప్రభు యేసు నామమందు విశ్వసించినా పవిత్రా రక్తములో కడుగ బడుదువు పరిశుద్ధుల విందులో ఆనందింతువు "నాప్రియుడు"

Report Error