నా రక్షకుని వెంబడింతు నన్నిటన్

naa rakssakuni venbadinthu nannitan

🎵 TG-426💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

నా రక్షకుని వెంబడింతు నన్నిటన్ ఘోరమైన కొండలైన జంకొందను సురక్షితంబుగాను నేను వెళ్లుదున్ బరమ కిరీట మొందువరకు. ||నా రక్షకుని||

1వ చరణం

నా యేసు తోడ వెళ్లుచుందు నెల్లడన్ ప్రయాసమైన లోయలై భయ పడన్ దయఁ జూపు యేసు నన్ను వెం డించుచో భయ మేల భువనంబులోదగన్ ||నా రక్షకుని||

2వ చరణం

నా కాలమెల్ల యేసుసందునమ్ము దున్ భీకరింపు వాధియైన నేదాటుదున్ నా కర్తతోడ నెందునైన నేగుదున్ నాక మెక్కితండ్రిఁ చువరకున్. ||నా రక్షకుని||

Report Error