నా స్తుతి పాత్రుడా

naa sthuthi paathrudaa

🎵 TG-2205🌐 Telugu
పల్లవి

నా స్తుతి పాత్రుడా – నా యేసయ్యా నా ఆరాధనకు నీవె యోగ్యుడవయ్యా (2) నీ వాక్యమే నా పరవశము నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము నీ వాక్యమే నా పాదములకు దీపము (3)    ||నా స్తుతి పాత్రుడా||

1వ చరణం

నీ కృపయే నా ఆశ్రయము నీ కృపయే నా ఆత్మకు అభిషేకము నీ కృపయే నా జీవన ఆధారము నీ సౌందర్యము యెరూషలేము నీ పరిపూర్ణత సీయోను శిఖరము నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము

Report Error