నా స్తుతి పాత్రుడా నా యేసయ్య

naa stuti paatruddaa naa yeesayya

🎵 TG-1272💿 Telugu Christian Songs🌐 Telugu
పల్లవి

నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా ||నా స్తుతి||

1వ చరణం

నీ వాక్యమే నా పరవశము నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము నీ వాక్యమే నా పాదములకు దీపము ||నా స్తుతి||

2వ చరణం

నీ కృపయే నా ఆశ్రయము నీ కృపయే నా ఆత్మకు అభిషేకము నీ కృపయే నా జీవన ఆధారం ||నా స్తుతి||

3వ చరణం

నీ సౌందర్యము యెరుషలేము నీ పరిపూర్ణత సీయోను శిఖరము నీ పరిపూర్ణత నా జీవిత భాగ్యము ||నా స్తుతి||

Report Error