నా తలంపంతా నీవే యేసయ్యా నే కోరెదంతా నీతోడెకదయ్యా

naa thalanpanthaa neevee yeesayyaa nee kooredanthaa neethoodekadayyaa

🎵 TG-1087🌐 Telugu
పల్లవి

నా తలంపంతా నీవే యేసయ్యా నే కోరెదంతా నీతోడెకదయ్యా (2) ఉప్పొంగుతుంది నాలో నీ ప్రేమ - నీ సేవయే నాభాగ్యం యేసయ్యా

1వ చరణం

అణువణువు నా ప్రాణమంతా వేచియున్నది నీకై నిరతము (2) నీవే నాకు సర్వము ప్రభువా (2) ||నా తలంపంతా||

2వ చరణం

నిన్ను ఎరుగక నశించిపోతున్న - ఆత్మలభారం నాలోరగిలే (2) నీకై నేను ముందుకు సాగెద (2) ||నా తలంపంతా||

3వ చరణం

నలిగిపోతుంది నాప్రియ దేశం - శాంతిసమాధనం దయచేయుమయ్యా (2) రక్షణ ఆనందం నింపుము దేవా (2) ||నా తలంపంతా||

Report Error