నా వేదనలో వెదకితిని - శ్రీయేసుని పాదాలను
naa veedanaloo vedakitini - shriiyeesuni paadaalanu
పల్లవి
నా మనస్సులో కోరితిని - నీ రూపమునే దీనుడనై "నావేదన"
1వ చరణం
అవమానాలను ఆశీర్వాదముగా - నిందలన్నిటినీ దీవెనలగా మార్చి "2' నేను వేసే ప్రతి అడుగులో నీవే నా దీపమై.... "2" చిరు నవ్వుతో నింపిన యేసయ్యా – చిరు నవ్వుతో నింపినా యేసయ్యా.. "ఆరాధనా"
2వ చరణం
సంతృప్తి లేని నాజీవితములో - సమృద్దినిచ్చి ఘన పరచినావు "2" నా మురికి జీవితాన్ని ముత్యముగా మార్చి ...... "2" చిరు నవ్వుతో నింపిన యేసయ్యా – చిరు నవ్వుతో నింపినా యేసయ్యా.. "ఆరాధనా"