నాలోని ఆశాజ్యోతినీవే నా

naalooni aashaajyootineevee naa

🎵 TG-1102💿 Telugu Christian Songs🌐 Telugu
1వ చరణం

నిను నేను ఈ జగాన కొనియాడగా - అనువైన పాటపాడి వినుతింపగ నీ పదసేవ చేయగ దేవా - ఎనలేని జీవమును - వనగూర్చుమయ్యా - 2

2వ చరణం

నా హృదయ ఆలయాన నివశింపుమా - నీ మహిమ మందిరాన నను నిల్పుమా - 2 పావన నామ జీవనధామ - నాత్మ దీపమును - వెలిగించుమయ్యా - 2

Report Error