నాతో మాట్లాడు ప్రభువా - నీవే మాట్లాడుమయ్యా

naathoo maatlaadu prabhuvaa - neevee maatlaadumayyaa

🎵 TG-1093🌐 Telugu
పల్లవి

నాతో మాట్లాడు ప్రభువా - నీవే మాట్లాడుమయ్యా అ.ప: నీవు పలికితే నాకు మేలయా - నీదర్శనమే నాకు చాలయా

1వ చరణం

నీవాక్యమే నన్ను బ్రతికించేది - నా భాధలలో నెమ్మదినిచ్చేది ||నీవు||

2వ చరణం

నీవాక్యమే స్వస్ధత కలిగించేది - నా వేదనలో ఆదరణిచ్చేది ||నీవు||

3వ చరణం

నీవాక్యమే నన్ను నడిపించేది - నా మార్గములో వెలుతురునిచ్చేది ||నీవు||

Report Error