నాతో మాట్లాడు ప్రభువా - నీవే మాట్లాడుమయ్యా

naatoo maattlaaddu prabhuvaa - niivee maattlaaddumayyaa

🎵 TG-1093💿 Telugu Christian Songs🌐 Telugu
పల్లవి

అ.ప: నీవు పలికితే నాకు మేలయా - నీదర్శనమే నాకు చాలయా

1వ చరణం

నీవాక్యమే నన్ను బ్రతికించేది - నా భాధలలో నెమ్మదినిచ్చేది "నీవు"

2వ చరణం

నీవాక్యమే స్వస్ధత కలిగించేది - నా వేదనలో ఆదరణిచ్చేది "నీవు”

3వ చరణం

నీవాక్యమే నన్ను నడిపించేది - నా మార్గములో వెలుతురునిచ్చేది “నీవు"

Report Error