నడిపిస్తాడు నా దేవుడు
nadipisthaadu naa deevudu
🎵 TG-2760🌐 Telugu
పల్లవి
నడిపిస్తాడు నా దేవుడు – శ్రమలోనైనా నను విడువడు (2) అడుగులు తడబడినా – అలసట పైబడినా చేయి పట్టి వెన్నుతట్టి – చక్కని ఆలొచన చెప్పి (2) ||నడిపిస్తాడు||
1వ చరణం
అంధకారమే దారి మూసినా – నిందలే నను కృంగదీసినా తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యం వరకు నను చేర్చుతాడు (2) ||నడిపిస్తాడు||
2వ చరణం
కష్టాల కొలిమి కాల్చివేసినా – శోకాలు గుండెను చీల్చివేసినా నాకున్న కలిమి కరిగిపోయిన – నాకున్న బలిమి తరిగిపోయిన