నన్నాకర్షించిన నీ స్నేహ బంధం
nannaakarssinchina nee sneeha bandham
🎵 TG-2187🌐 Telugu
పల్లవి
నన్నాకర్షించిన నీ స్నేహ బంధం ఆత్మీయ అనుబంధం (2) ఆరాధన నీకే యేసయ్యా నా చేయిపట్టి నన్ను నడిపి చేరదీసిన దేవా (2) ||నన్నాకర్షించిన||
1వ చరణం
మహా ఎండకు కాలిన అరణ్యములో స్నేహించిన దేవుడవు నీవు సహాయకర్తగ తోడు నిలచి తృప్తి పరచిన దేవా సేదదీర్చిన ప్రభువా చెడిన స్థితిలో లోకంలో పడియుండగా ప్రేమించిన నాథుడవు నీవు సదాకాలము రక్షణ నిచ్చి శక్తినిచ్చిన దేవా జీవమిచ్చిన ప్రభువా