నన్నాకర్షించిన నీ స్నేహబంధం - ఆత్మీయ అనుబంధం

nannaakarssinchina nii sneehabandhan - aatmiiya anubandhan

🎵 TG-1088💿 Telugu Christian Songs🌐 Telugu
పల్లవి

నన్నాకర్షించిన నీ స్నేహబంధం - ఆత్మీయ అనుబంధం (2) ఆరాధన - నీకే యేసయ్యా (2) నాచేయిపట్టి నన్ను నడిపి చేరదీసిన దేవా (2) 1 మహా ఎండకు కాలిన అరణ్యములో స్నేహించిన దేవుడవు నీవూ సహాయకర్తగ తోడు నిలచి తృప్తి పరచిన దేవా.. చేరదీసిన ప్రభువా.. (2) నన్నాకర్షించిన నీ ప్రేమ బంధం- అనురాగ సంబంధం 2 చెడిన స్థితిలో లోకంలో పడియుండగా ప్రేమించిన నాధుడవు నీవే సదాకాలము రక్షణ నిచ్చి శక్తినిచ్చిన దేవా జీవమిచ్చిన ప్రభువా.. .(2) నన్నాకర్షించిన నీ స్నేహ బంధం - ఆత్మీయ అనుబంధం

Report Error