నీ జీవితం నీటీ బుడగా
nee jeevitham neetee budagaa
🎵 TG-2587🌐 Telugu
పల్లవి
నీ జీవితం నీటీ బుడగా వంటిది ఎప్పుడూ ఆగునో మనకూ తెలియదూ (2) నేడే తెలుసుకో నిజమైన దేవుని నిత్య జీవముకై వెంబడించు యేసుని ||నీ జీవితం||
1వ చరణం
ఎన్నాళ్ళూ ఈ వ్యర్ధపు ప్రయాసము మనకై మరణించిన ప్రభుని చూడు ఈ క్షణమే వెదుకూ నీ హృదయముతో మనదగునూ.. ఆయన క్షమా రక్షణ (2) ||నీ జీవితం||
2వ చరణం
ఎన్నాళ్ళు ఈ వ్యర్ధపు ప్రయాణము త్వరగా రానైయున్నాడు ప్రభువూ ఆయనతో పరమునకేగుటకూ నిరీక్షణ గలవారమైయుందుము (2) ||నీ జీవితం||