నే యాత్రికుడను నే క్రైస్తవుడను

nee yaatrikuddanu nee kraistavuddanu

🎵 TG-1284💿 Telugu Christian Songs🌐 Telugu
పల్లవి

నా పయనం యేసుతో నా పయనం క్రీస్తుతో

1వ చరణం

నా యేసు మార్గములో కష్టాలు ఎన్నో కన్నీరు ఎంతో ఎదురు దెబ్బలు ఎన్నో కరువులే కరువులే కరువులే కరువులే అయిననూ పయనం ఆగదు ||నే యాత్రికుడను||

2వ చరణం

శోదింపబడినంతలో ఎంతో ఆనందం ఎంతో సంతోషం పరమ ఆనందమే జీవమే జీవమే జీవమే జీవమే అయినను పయనం ఆగదు ||నే యాత్రికుడను||

3వ చరణం

నా యాత్ర ముగిసినంతలో వేవేల దూతలు పరిశుద్ధులందరు పెద్దలందరితో ఉందును ఉందును ఉందును ఉందును అయినను పయనం ఆగదు ||నే యాత్రికుడను||

Report Error