నేడు ఇక్కడ రేపు ఎక్కడో తెలియని పయనము ఓ మానవా
needdu ikkadda reepu ekkaddoo teliyani payanamu oo maanavaa
పల్లవి
దిగంబరిగ నీవు పుడతావు దిగంబరిగానే నీవు వెళతావు
1వ చరణం
నీవు ఉన్నప్పుడే యేసు ప్రభుని నమ్ముకో నమ్ముకుంటే నీవు మోక్షమునకు పోదువు ||దిగం||
2వ చరణం
అది నాది ఇది నాదని అదిరి పడతావు చివరికి ఏది రాదు నీ వెంట ||దిగం||
3వ చరణం
ఎప్పుడు పోవునో ఎవ్వరికి తెలియదు ఎక్కడ ఆగునో ఎవ్వరు ఎరుగరు ||దిగం||