నీకన్నా లోకాన నా కెవరున్నారయ్యా
neekannaa lookaana naa kevarunnaarayyaa
🎵 TG-1117🌐 Telugu
పల్లవి
నీకన్నా లోకాన నా కెవరున్నారయ్యా నాకున్న తోడు నీడ నీవే యేసయ్యా
1వ చరణం
నీలా ప్రేమించేవారు ఎవరున్నారయ్యా ప్రాణం బెట్టిన దేవుడవు నీవే యేసయ్యా ||నీకన్నా లోకాన||
2వ చరణం
నీలా బోధించేవారు ఎవరున్నారయ్యా జీవం ఉన్న దేవుడవు నీవే యేసయ్యా ||నీకన్నా లోకాన||
3వ చరణం
నీలా రక్షించేవారు ఎవరున్నారయ్యా రక్తం కార్చిన దేవుడవు నీవే యేసయ్యా ||నీకన్నా లోకాన||
4వ చరణం
నీలా పోషించేవారు ఎవరున్నారయ్యా అన్నీ తెలిసిన దేవుడవు నీవే యేసయ్యా ||నీకన్నా లోకాన||