నేను పిలిస్తే పరుగున విచ్చేస్తారు

neenu pilisthee paruguna vichcheesthaaru

🎵 TG-2042🌐 Telugu
పల్లవి

నేను పిలిస్తే పరుగున విచ్చేస్తారు నేను స్తుతిస్తే నా ప్రార్థనాలకిస్తారు నేను ఏడిస్తే లాలించి ఓదారుస్తారు ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది – (2) ||నేను పిలిస్తే||

1వ చరణం

నేను అలసిపోతే తన చేతిని అందిస్తారు అల కరుణతో నన్ను నడిపిస్తారు (2) శక్తినిస్తారు నాకు సౌఖ్యమిస్తారు నన్ను వెంబడించమని యేసు పిలిచారు తానే వెలుగై నాకు మార్గమయ్యారు (2) కాంతినిచ్చి నాకు శాంతినిస్తున్నారు

Report Error