నేస్తమా ప్రియ నేస్తమా మధురమైన
neesthamaa priya neesthamaa madhuramaina
🎵 TG-1761🌐 Telugu
పల్లవి
నేస్తమా ప్రియ నేస్తమా మధురమైన బంధమా మరువలేను నీదు ప్రేమను యేసు దైవమా (2) వేదన బాధలలో కృంగిన సమయములో నీ ప్రేమతో నన్ను తాకి ఆదరించినావు చీకటి తొలగించి మహిమతో నింపినావు పరిశుద్ధాత్మతో అభిషేకించి నను విమోచించినావు ||నేస్తమా||