నీవే నా రక్షణ

neevee naa rakssanna

🎵 TG-2092🌐 Telugu
పల్లవి

నీవే నా రక్షణ – నీవే నిరీక్షణ నీవే నా దీవెన – నీవే క్షమాపణ (2) యేసయ్యా యేసయ్యా ఎంత మంచివాడవయ్యా యేసయ్యా యేసయ్యా ఎంత మంచి మనసయ్యా (2)        ||నీవే నా||

1వ చరణం

గతమును మన్నించి గుణవంతునిగా చేసి నన్ను మలచి నన్నే మరిపించి మనిషిగా మార్చినావు నీ మనసు నాకిచ్చినావు (2)         ||యేసయ్యా||

2వ చరణం

కన్నీరు తుడచి కష్టాలు తీర్చి అండగ నిలిచి అడ్డులన్ని తొలగించి మాదిరిగ చేసినావు

Report Error