నీవే నీవే నా తోడున్న

neevee neevee naa thoodunna

🎵 TG-1972🌐 Telugu
పల్లవి

నీవే నీవే నా తోడున్న దేవుడవు (2) నీ వెంటే వస్తానయ్యా (2)       ||నీవే||

1వ చరణం

కష్టాల కడలిలోనైనా కన్నీటి బాధలోనైనా యెహోవా షాలోమ్ సమాధానం ఇచ్చును (3)         ||నీవే||

2వ చరణం

ఏ ఘోర పాపము అయినా మరణకర వ్యాధి అయినా యెహోవా రాఫా స్వస్థపరచును

Report Error