నీవేగా యేసు నీవేగా నీవేగా

neeveegaa yeesu neeveegaa neeveegaa

🎵 TG-2506🌐 Telugu
పల్లవి

నీవేగా యేసు నీవేగా నీవేగా క్రీస్తు నీవేగా ||నీవేగా||

1వ చరణం

పాపమునుండి విడిపించింది నీవేగా పరిశుద్దునిగా మార్చినిది నీవేగా (2) (నా) ఘోరపాపము మన్నించినిది రోతబ్రతుకును మార్చినిది (2)         ||నీవేగా||

2వ చరణం

బలహీనతలో బలపరిచింది నీవేగా దుఃఖములో నను ఓదార్చినిది నీవేగా (నా) ఓటములను ఓడించింది బాధలన్నియు బాపినది

Report Error