నీవ్వుంటే నాకు చాలు యేసయ్యా

niivvunttee naaku chaalu yeesayyaa

🎵 TG-1113💿 Telugu Christian Songs🌐 Telugu
పల్లవి

నీ వెంటే నేను వుంటానేసయ్యా -2 నీ మాట చాలయ్యా - నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా - నీ నీడ చాలయ్యా

1వ చరణం

ఎన్ని భాధలున్నను - ఇబ్బందులైనను ఎంత కష్టమొచ్చిన - నిష్టూరమైననూ "నీ మాట"

2వ చరణం

బ్రతుకునావ పగిలిన - కడలి పాలైనను అలలు ముంచివేసినా - ఆశలు అణగారిన "నీ మాట"

3వ చరణం

ఆస్తులన్నీ పోయిన - అనాధిగా మిగిలిన ఆప్తులే విడనాడినా - ఆరోగ్యం క్షీణించినా "నీ మాట"

4వ చరణం

నీకు ఇలలో ఏదియు - లేదు అసాద్యము నీదు కృపలో మాకేదియు - కాదిల సమానము "నీ మాట"

Report Error