నిన్నే ప్రేమింతును - నే వెనుతిరుగా

ninnee preemintunu - nee venutirugaa

🎵 TG-1105💿 Telugu Christian Songs🌐 Telugu
పల్లవి

నీ సన్నిదిలో మోకరించి - నీ మార్గములో సాగెదా నీరసించక సాగెదా నే వెనుతిరుగా "2"

1వ చరణం

నిన్నే ఆరాధింతును - నే వెనుతిరుగా "నీ సన్నిదిలో"

2వ చరణం

నిన్నే కీర్తింతును - నే వెనుతిరుగా "నీ సన్నిదిలో"

3వ చరణం

నిన్నే ప్రార్ధింతును - నే వెనుతిరుగా "నీ సన్నిదిలో"

4వ చరణం

హల్లేలూయా - హల్లేలూయా - హల్లేలూయా - హల్లేలూయా నీ సన్నిదిలో మోకరించి - నీ మార్గములో సాగెదా

Report Error